సెక్స్‌లో పాల్గొంటే వచ్చే తృప్తి మాటల్లో వర్ణించలేనిది. అయితే రోజులో ఎన్నిసార్లు సెక్స్‌లో పాల్గొంటే మంచిదో అనే అనుమానం మీలో ఉందా? వైద్యుల సమాధానం ఏంటో తెలుసుకోండి.
"సెక్స్‌లో పాల్గొనడానికి ఇన్నిసార్లు అని లిమిట్ ఏమీ ఉండదు. కోరిక, సామర్థ్యం ఉంటే ఎన్నిసార్లైనా పాల్గొనవచ్చు. కొత్తగా పెళ్లి అయినవారైతే రోజులో మూడు-నాలుగు సార్లు పాల్గొంటుంటారు. నిజంగా మనసు పడి రతిలో పాల్గొంటే దంపతులు పొందే తృప్తి మాటల్లో వర్ణించలేనిది. మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. ఓపిక ఉంటే ఎన్నిసార్లు అయినా పాల్గొనవచ్చు. సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఎవరూ నీరసపడరు. ఇంకా చెప్పాలంటే రతి వలన ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఆరోజు చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. ఎందుకంటే సెక్స్ వల్ల ఫీల్ గుడ్ హార్మోన్స్ విడుదలవుతాయి." అని అంటున్నారు నిపుణులు.