ETV Bharat / city

ఆ ఫంక్షన్ చేసిన హిజ్రాలు... ఆనందంతో నృత్యాలు - latest news of hijaras in kadapa

హిజ్రాగా మారిన వారికి సంప్రదాయబద్ధంగా చేసే పూజను కడపలో నిర్వహించారు. ఈ వేడుకలో నాలుగు జిల్లాల హిజ్రాలు పాల్గొన్నారు. అమ్మాయిలు పుష్పవతి అయితే ఎలా కార్యక్రమం చేస్తారో... ఇలా సర్జరీ చేయించుకున్న వారికి వేడుక చేస్తాం అని హిజ్రాల సంఘం అధ్యక్షురాలు తెలిపారు. పూజ అనంతరం హిజ్రాలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.

HIZRA FUNCTION
ఆ ఫంక్షన్ చేసిన హిజ్రాలు... ఆనందంతో నృత్యాలు
author img

By

Published : Dec 28, 2019, 3:02 PM IST

ఆ ఫంక్షన్ చేసిన హిజ్రాలు... ఆనందంతో నృత్యాలు

ఆ ఫంక్షన్ చేసిన హిజ్రాలు... ఆనందంతో నృత్యాలు

ఇవీ చూడండి: గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత.. తిరంగ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

Intro:ap_cdp_18_27_hijrala_pooja_avb_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంట్రిబ్యూటర్, కడప.

యాంకర్:
హిజ్రాగా మారిన వారికి నిర్వహించే పూజా కార్యక్రమం కడపలో ఎంతో ఘనంగా నిర్వహించారు. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన హిజ్రాలు హాజరయ్యారు. ఎవరైనా హిజ్రాగా మారితే వారు ఇలాంటి సంబరాలు చేసుకోవడం ఆనవాయితీ. తెల్లవారుజాము వరకు కార్యక్రమాలను నిర్వహించారు. హిజ్రాలు అందరూ వేదికపై చేసిన డాన్సులు మంత్రముగ్ధులను చేశాయి. హిజ్రాలు పోటీపడి డ్యాన్సులు చేశారు. హిజ్రాలు ఎంతో అందంగా తయారయ్యారు. మహిళలు పుష్పవతి అయితే ఎలాంటి కార్యక్రమాలు చేపడుతా రో అలానే హిజ్రా గా మారి సర్జరీ చేయించుకున్న వారికి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని రాయలసీమ జిల్లాల హిజ్రా సంఘం అధ్యక్షురాలు హాసిని అన్నారు. చాలా సంబరాలు చేసుకుంటామని పేర్కొన్నారు.
byte: హాసిని, రాయలసీమ జిల్లాల హిజ్రా సంఘం, అధ్యక్షురాలు.
byte: సారిక, కడప జిల్లా హిజ్రాల సంఘం అధ్యక్షురాలు.


Body:హిజ్రాల పూజా కార్యక్రమం


Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.