ETV Bharat / city

కొత్తగా నియమితులైన హైకోర్టు జడ్జీలకు సన్మానం - city civil court

హైకోర్టులో నూతనంగా నియమితులైన ముగ్గురు న్యాయమూర్తులకు సిటీ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్​ ఆధ్వర్యంలో సన్మానం చేశారు.

bar association
author img

By

Published : Sep 19, 2019, 10:01 PM IST

కొత్తగా నియమితులైన ముగ్గురు హైకోర్టు జడ్జీలకు సన్మానం
హైకోర్టులో నూతనంగా నియమితులైన ముగ్గురు జడ్జీలకు సిటీ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్​ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సిటీ సివిల్​ కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో న్యాయమూర్తులు వినోద్ కుమార్, అభిషేక్ రెడ్డి, లక్ష్మణ్​లను శాలువతో సత్కరించారు. మెమోంటోలు అందజేశారు. కార్యక్రమంలో సిటీ సివిల్ కోర్ట్ జడ్జీలు, అడ్వకేట్లు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:బాక్సింగ్ ఛాంపియన్​షిప్​లో భారత బాక్సర్లు రికార్డు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.