ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం సింహాద్రి అప్పన్నను సినీ నటులు మంచు విష్ణు, నవదీప్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని అనంతరం స్వామిని దర్శించుకున్నారు.
మోసగాళ్లు చిత్రం ప్రచార కార్యక్రమంలో భాగంగా విశాఖ వచ్చిన ఈ యువ హీరోలు.. శ్రీవరాహలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వెళ్లారు.
ఇదీ చదవండి: శనేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు... ఆలయానికి పోటెత్తిన భక్తులు!