ETV Bharat / city

హైదరాబాద్​ నగరంలో పలు చోట్ల భారీ వర్షాలు - heavy rain

రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు జోరందుకున్నాయి. జంటనగరాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో రహదారులు జలమయమయ్యాయి. వాహనదారులు, బాటసారులు ఇబ్బందులకు గురవుతున్నారు.

నగరంలో పలు చోట్ల భారీ వర్షాలు
author img

By

Published : Aug 1, 2019, 4:09 PM IST

Updated : Aug 1, 2019, 5:16 PM IST

నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు జోరందుకున్నాయి. సికింద్రాబాద్​ పరిధిలో బోయిన్​పల్లి, తిరుమలగిరి, ప్యాట్నీ, జేబీఎస్, సీతాఫల్​మండి, చిలకలగూడ, మోండా మార్కెట్, సంగీత్... హైదరాబాద్​లోని కోఠి, బేగంబజార్, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్​బాగ్, హిమాయత్​నగర్, నారాయణ గూడ ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. రోడ్లు జలమయం కావడం వల్ల... వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.

హైదరాబాద్​ నగరంలో పలు చోట్ల భారీ వర్షాలు

ఇవీ చూడండి: తవ్వకాల్లో బయటపడ్డ పురాతన బావి

Last Updated : Aug 1, 2019, 5:16 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.