భాగ్యనగరంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్- బెంగళూరు రహదారిపై వరద నీరు భారీగా నిలిచింది. నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద ఓ లారీ బ్రేక్ డౌన్ అయి వరదనీటిలో చిక్కుకుంది. ఫలితంగా హైదరాబాద్- బెంగళూరు మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రహదారికి ఇరువైపులా 3 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అరాంఘర్- శంషాబాద్ రహదారిపై కూడా వరద నీటితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
హైదరాబాద్-బెంగళూరు హైవేపై భారీ వరద.. రాకపోకలకు అంతరాయం - Heavy flood at Hyderabad- Banglore Highway
హైదరాబాద్-బెంగళూరు హైవేపై భారీ వరద
08:09 October 09
హైదరాబాద్-బెంగళూరు రహదారిపై భారీగా నిలిచిన వరద
08:09 October 09
హైదరాబాద్-బెంగళూరు రహదారిపై భారీగా నిలిచిన వరద
భాగ్యనగరంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్- బెంగళూరు రహదారిపై వరద నీరు భారీగా నిలిచింది. నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద ఓ లారీ బ్రేక్ డౌన్ అయి వరదనీటిలో చిక్కుకుంది. ఫలితంగా హైదరాబాద్- బెంగళూరు మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రహదారికి ఇరువైపులా 3 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అరాంఘర్- శంషాబాద్ రహదారిపై కూడా వరద నీటితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Last Updated : Oct 9, 2021, 9:24 AM IST