ప్రభుత్వాలకు ఆదాయాలు తగ్గిపోయినా.. రాబడి మందగించినా అనవసర ఖర్చులు తగ్గించుకోవటం పరిపాటి. కొవిడ్ సంక్షోభంలో ప్రభుత్వ ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు ఈ రకమైన పరిణామాలు చవిచూస్తూనే ఉన్నారు. సంక్షోభ సమయాల్లో లోటును తగ్గించుకునేందుకు ఈ రకమైన చర్యలకు ప్రభుత్వాలు పూనుకుంటాయి. వీటి వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి.. వంటి విషయాలపై ఆర్థిక విశ్లేషకులు... హెచ్సీయూ ఆచార్యులు చిట్టెడు కృష్ణారెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
'కొన్నాళ్లు ఉద్యోగాల భర్తీ నిలిపేయటం తప్పదు' - చిట్టెడి కృష్ణారెడ్డి ఇంటర్యూ
ప్రభుత్వం ఆదాయం తగ్గినప్పుడు ఖర్చు తగ్గించుకుంటుందని హెచ్సీయూ ఆచార్యులు కృష్ణారెడ్డి అన్నారు. ప్రత్యామ్నాయ ఆదాయాలపై దృష్టిసారిస్తాయని పేర్కొన్నారు. ఉద్యోగుల వేతనాల కోత, మద్యం ధరల పెంపు ఈ కోవలోవలోకే వస్తాయన్నారు. కరోనా కేసులు పెరిగితే మళ్లీ లాక్‌డౌన్ పెట్టినా ఆశ్చర్యం లేదని కృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు.