గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఈ రోజు సాయంత్రం తెరపడనున్నందున... అభ్యర్థులు ప్రచారం జోరు పెంచారు. గన్‌ఫౌండ్రి డివిజన్ భాజపా అభ్యర్థి డాక్టర్ సురేఖ... తన మద్దతుదారులతో బషీర్‌బాగ్ కనకదుర్గమ్మ ఆలయం నుంచి అబిడ్స్, కోఠి, సుల్తాన్ బజార్లో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు.
ఇదీ చూడండి: సచివాలయం లేకుండా చేసిన ఏకైక ముఖ్యమంత్రి: కిషన్ రెడ్డి