ETV Bharat / city

ఘనంగా సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి వేడుకలు - హైదరాబాద్​ ఈరోజు వార్తలు

సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి ఉత్సవాలను మియాపూర్​లోని నడిగడ్డ తండాలో గురువారం పెద్దఎత్తున నిర్వహించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ ఆ ఉత్సవాల్లో పాల్గొన్నారు.

greatly-celebrated-sevalal-maharaj-jayanti-celebrations-at-serilingampally
ఘనంగా సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి వేడుకలు
author img

By

Published : Feb 21, 2020, 9:19 AM IST

Updated : Feb 21, 2020, 2:50 PM IST

గిరిజనుల ఆరాధ్యమైన సేవాలాల్‌ మహరాజ్‌ జయంతిని రంగారెడ్డి జిల్లా మియాపూర్ నడ్డిగడ్డ తండాలో గురువారం ఘనంగా నిర్వహించారు. బంజారాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక భవనం నిర్మించిందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉత్సవాలు నిర్వహించడం సంతోషకరమన్నారు.

ఘనంగా సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి వేడుకలు

ఇదీ చూడండి : బ్రహ్మ, విష్ణువు తగువు తీర్చిన రోజు!

Last Updated : Feb 21, 2020, 2:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.