ఎస్పీ బాలు మృతి పట్ల తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ సంతాపం తెలిపారు. బాలు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటన్నారు. తన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారని వ్యాఖ్యానించారు.
బాలు మృతికి గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ సంతాపం - తమిళి సై సంతాపం
తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్... గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం మృతి పట్ల సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. సంగీత ప్రపంచానికి తీరని లోటని వ్యాఖ్యానించారు.
బాలు మృతికి గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ సంతాపం