ETV Bharat / city

మెట్రో రైల్​, అపోలో నిర్వాహకులకు గవర్నర్​ అభినందనలు - అపోలో ఆసుపత్రి వైద్యుడు, సీఈవోకు గవర్నర్ అభినందనలు

మెట్రో రైల్​లో గుండె తరలించి హార్ట్​ ట్రాన్స్​ప్లాంటేషన్ చేయడం పట్ల గవర్నర్​ తమిళి సై సౌందర రాజన్​ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మెట్రో రైల్​, అపోలో ఆసుపత్రి నిర్వహకులు, వైద్యులను రాజ్​భవన్​లో సన్మానించారు.

governor thamili sai soundara rajan felicitation for metro rail and appolo hospital management
మెట్రో రైల్​, అపోలో నిర్వాహకులకు గవర్నర్​ అభినందనలు
author img

By

Published : Feb 3, 2021, 9:25 PM IST

జీవన్ముత్రుడి నుంచి సేకరించిన గుండెను మెట్రో ద్వారా ఎల్​బీ నగర్ కామినేని ఆసుపత్రి నుంచి జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించడం పట్ల గవర్నర్ తమిళి సై సౌందర రాజన్​ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైల్​ ఎండీ ఎన్వీఎస్​ రెడ్డి, ఎల్​అండ్​టీ ఎండీ కేవీబీ రెడ్డి, అపోలో డాక్టర్ గోపాల కృష్ణ గోఖలే, అపోలో సీఈవో వై సుబ్రహ్మణ్యంను అభినందించారు. అవయవాలు దానం చేసిన రైతు కుటుంబసభ్యులతోపాటు సహకరించిన వైద్యులు, పోలీసు సిబ్బందిని ఈ సందర్భంగా ఆమె అభినందించారు.

ఇదీ చూడండి: మెట్రోలో గుండె తరలింపుపై గవర్నర్ ప్రశంస

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.