ETV Bharat / city

'తెలుగు, తమిళ ప్రజలు స్నేహపూర్వకంగా మెలగాలి' - tamilisai visited chennai for ayudha puja

తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక బంధం ఏర్పడాలని రాష్ట్ర గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ అన్నారు. ఈ దసరా పండుగ రోజున ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.

రాష్ట్ర గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​
author img

By

Published : Oct 8, 2019, 2:52 PM IST

తెలుగు, తమిళ ప్రజల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడేందుకు తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ అన్నారు. ఆయుధ పూజను పురస్కరించుకుని ఆమె తమిళనాడు వెళ్లారు. ప్రజలంతా ఆనందంగా పండుగ జరుపుకోవాలని కోరుకున్నారు. తను గవర్నర్​గా బాధ్యతలు స్వీకరించేటప్పడికే.. రాజ్​భవన్​లో ప్లాస్టిక్​ వాడకం నిషేధించారని, ప్రధాని మోదీ ఫిట్​ ఇండియా కార్యక్రమంలో భాగంగా రాజ్​భవన్​ ఉద్యోగులకు యోగా శిక్షణ ఇస్తున్నారని పేర్కొన్నారు. తనతో సహా రాజ్​భవన్​లోని అధికారులు, ఉద్యోగులంతా ఉదయాన్నే యోగా చేస్తున్నామని తెలిపారు. ఆయుధ పూజ రోజున స్వరాష్ట్రానికి రావడం సంతోషంగా ఉందన్నారు.

Intro:Body:

Telangana Governor extends Ayudha pooja & vijaya Dashami greetings

Telangana Governor Tamilisai Soundararajan has extended her warm and cordial greetings to all citizens, This successful day should bring all the benefits to Tamil Nadu. I pray for everything to be successful in Tamil Nadu.

A cordial relationship should be developed between Telangana and Tamil Nadu. I pray to Almighty God that everyone should have everything.

As PM Modi instructed we have created a plastic free Telangana Rajpawan. When I took Governor in Telangana, Rajpawan did not use plastic bags. And offered Yoga training for staff at Rajpawan Under Prime Minister's Fit India Movement. Rajpawan  employees, myself, practice yoga everyday. I am glad to have been able to visit Tamil Nadu on the occasion of Ayudha pooja which is a happy and healthy environment.

https://www.etvbharat.com/tamil/tamil-nadu/state/chennai/make-the-emotional-bridge-between-tamilnadu-and-telangana/tamil-nadu20191008093835812

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.