ETV Bharat / city

బిజినెస్‌లో లీడర్​షిప్‌ క్వాలిటీస్​ చాలా ముఖ్యం: గవర్నర్ - పీజీపీమ్యాక్స్​ లీడర్​ షిప్​ సమ్మెట్​ 2022

PGPMAX Leadership Summit 2022: ఏం ఆలోచించినా, ఏ పని చేసినా పెద్దగా చేయాలని గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ తెలిపారు. హైదరాబాద్​లోని ఇండియన్​ స్కూల్​ ఆఫ్​ బిజినెస్​ ఆధ్వర్యంలో నిర్వహించిన పీజీపీమ్యాక్స్​ లీడర్​ షిప్​ సమ్మిట్​ 2022లో ఆమె పాల్గొన్నారు.

Governor Tamilisai Soundararajan
గవర్నర్​ తమిళిసై సౌందర రాజన్​
author img

By

Published : Oct 1, 2022, 5:59 PM IST

PGPMAX Leadership Summit 2022: బిజినెస్‌లో లీడర్‌ షిప్‌ క్వాలిటీస్​ చాలా ముఖ్యమని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్‌ స్పష్టం చేశారు. ప్లానింగ్ టైమ్​లో అందరికంటే ముందుండాలనే తపన ఉంటే బిజినెస్‌ సక్సెస్‌కు ఉపయోగపడతాయని గవర్నర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఇండియన్ స్కూల్‌ ఆఫ్ బిజినెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పీజీపీమ్యాక్స్​ లీడర్ షిప్ సమ్మిట్-2022 కార్యక్రమానికి గవర్నర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏది ఆలోచించినా ఏ పని చేసినా పెద్దగా చేయాలని గవర్నర్ సూచించారు. థింగ్స్‌ని మ్యానేజ్ చేయడం, సబ్‌ ఆర్డినేటర్లతో మంచిగా వ్యవహరించడం చాలా అవసరమని తెలిపారు. ఎప్పుడైనా ఎలా ఉన్నప్పటికీ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.