రాష్ట్రానికి అవసరమైన ఆక్సిజన్ తీసుకురావడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వాయు, రైలు మార్గాల ద్వారా ఖాళీ ఆక్సిజన్ ట్యాంకర్లను ఒడిశాకు పంపిస్తోంది. ఆ ట్యాంకర్లలో ఆక్సిజన్ నింపుకున్న తర్వాత తిరిగి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రాష్ట్రానికి తీసుకువస్తారు. తిరుమలగిరి ఏఓసీ సెంటర్ నుంచి ఖాళీ ఆక్సిజన్ ట్యాంకర్లను రైలు మార్గం ద్వారా ఒడిశాకు తీసుకువెళ్తున్న వివరాలను ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు.
ఇదీ చదవండి: వచ్చే మూడు, నాలుగు వారాలు కీలకం: డీహెచ్ శ్రీనివాస్