ETV Bharat / city

Innovative Wishes to Babu: 'నాయకుడా నాయకుడా.. మళ్లీ నువ్వే రావాలి' - తెలంగాణ వార్తలు

Innovative Wishes to Babu: తెలుగుదేశం నేత నారా చంద్రబాబు నాయుడి పుట్టినరోజు సంద్భంగా ఓ చిన్నారి తన అభిమానాన్ని చాటుకుంది. "నాయకుడా నాయకుడా.. మళ్లీ నువ్వే రావాలి" అనే పాటను పియానోపై ప్లే చేసి అందరినీ ఆకట్టుకుంది.

Babu
Babu
author img

By

Published : Apr 20, 2022, 11:10 AM IST

'నాయకుడా నాయకుడా.. మళ్లీ నువ్వే రావాలి'

Innovative Wishes to Babu: తెలుగుదేశం అధినేత చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా యూకేలో ఉండే తెలుగు చిన్నారి చిగురుపాటి లాస్య తన అభిమానాన్ని చాటుకుంది. 'నాయకుడా నాయకుడా మళ్లీ నువ్వే రావాలి' పాటకు పియానో ట్యూన్ ప్లే చేసి అందరినీ ఆకట్టుకుంది. ఏపీ కృష్ణా జిల్లాకు చెందిన లాస్య తల్లిదండ్రులు వృత్తిరీత్యా యూకేలో స్థిరపడ్డారు. అతి చిన్న వయసులోనే అత్యధిక ట్యూన్​లు ప్లే చేసిన ఘనత ఈ చిన్నారి దక్కించుకుంది. ఆరేళ్ల వయసులోనే సంగీతంలో ప్రావీణ్యం సంపాదించి రెండుసార్లు ప్రపంచ రికార్డు సొంతం చేసుకుంది. చంద్రబాబుపై అభిమానంతో పుట్టినరోజు సందర్భంగా ఆయన పాటకు పియానో ట్యూన్ ప్లే చేసి ఆకట్టుకుంది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.