ETV Bharat / city

ఔరా అనిపిస్తున్న ఖైరతాబాద్​ పైవంతెన పెయింటింగ్స్​! - ఖైరతాబాద్​ ఫ్లై ఓవర్​ పెయింటింగ్స్​

ఖైరతాబాద్​ ఫ్లైఓవర్​పై జీహెచ్​ఎంసీ ఆధ్వర్యంలో వేయించిన గోడ చిత్రాలు.. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ఆకట్టుకుంటున్నారు. డివైడర్​పై అందంగా వేసిన చిత్రాలతో పై వంతెన సుందరంగా సందర్శకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.

ghmc wall paintings on khairatabad flyover
ఔరా అనిపిస్తున్న ఖైరతాబాద్​ పైవంతెన పెయింటింగ్స్​!
author img

By

Published : Oct 12, 2020, 7:06 PM IST

హైదరాబాద్​లోని ఖైరతాబాద్​ ఫ్లై ఓవర్​పై జీహెచ్​ఎంసీ వేసిన వాల్​ పెయింటింగ్స్​ నగరవాసులను ఆలోచింపజేస్తున్నాయి. డివైడర్​పై అందంగా వేసిన చిత్రాలతో పై వంతెన సుందరంగా తయారై.. వాహనదారులను ఆకట్టుకుంటోంది.

ఔరా అనిపిస్తున్న ఖైరతాబాద్​ పైవంతెన పెయింటింగ్స్​!

ఫ్లైఓవర్​ ప్రారంభంలో ఏర్పాటు చేసిన జిరాఫీ బొమ్మలు.. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఆకట్టుకుంటున్నాయి. ముచ్చట గొలిపేలా ఏర్పాటు చేసిన ఈ నమూనాలు వంతెనపై వెళ్లే వారిని ఆకర్షిస్తున్నాయి. వీటితో పాటు పిల్లలు.. పనికి వెళ్లకూడదు.. బడికే వెళ్లాలి, ఐక్యమత్యమే మహాబలం అంటూ తెలియజేసే చిత్రాలతో పాటు అంతరిక్షం, భూగర్భ, జలాంతర్గామి వంటి చిత్రాలు వీక్షకులను ప్రత్యేకంగా అలరిస్తున్నాయి.

ఇదీ చూడండి: 'రాజ్​కుమార్​ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.