ETV Bharat / city

ప్రైవేట్​ కళాశాల యాజమాన్యానికి జీహెచ్​ఎంసీ నోటీసులు - ఓ ప్రైవేట్​ కళాశాల యాజమాన్యానికి జీహెచ్​ఎంసీ నోటీసులు

హైదరాబాద్​ చందానగర్​లో 8 వసతిగృహాలు నిర్వహిస్తున్న ఓ ప్రైవేటు కళాశాలకు జీహెచ్​ఎంసీ అధికారులు తాఖీదులు అందజేశారు.మూడు అంతస్తులకు అనుమతి తీసుకుని మరోరెండు అంతస్తులు అక్రమంగా నిర్మించినట్లు గుర్తించిన డిప్యూటీ కమిషనర్​... ఆ వసతిగృహాన్ని సీజ్‌ చేశారు.

ఓ ప్రైవేట్​ కళాశాల యాజమాన్యానికి జీహెచ్​ఎంసీ నోటీసులు
author img

By

Published : Oct 10, 2019, 10:13 PM IST

ఓ ప్రైవేట్​ కళాశాల యాజమాన్యానికి జీహెచ్​ఎంసీ నోటీసులు

హైదరాబాద్ చందానగర్ జీహెచ్‌ఎంసీ సర్కిల్ పరిధిలో 8 వసతిగృహాలు నిర్వహిస్తున్న ఓ ప్రైవేటు కళాశాల యాజమాన్యానికి అధికారులు తాఖీదులు అందజేశారు. ఎనిమిదేళ్లుగా కళాశాల అనుబంధంగా 8 హాస్టళ్లను నిర్వహిస్తుందని... ఇందుకుగాను జీహెచ్‌ఎంసీ చందానగర్ డిప్యూటీ కమిషనర్ ట్రేడ్ లైసెన్స్‌ బకాయిలు 32లక్షల 56వేలు చెల్లించాల్సిందిగా నోటీసులు స్వయంగా అందజేశారు. ఈ క్రమంలో డిప్యూటీ కమిషనర్​పై కళాశాల సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. మాతృశ్రీ నగర్‌లో ఉన్న వసతిగృహాన్ని డిప్యూటీ కమిషనర్ సీజ్‌ చేశారు. కేవలం మూడు అంతస్తులకు అనుమతి తీసుకుని మరో రెండు అంతస్తులు అక్రమంగా నిర్మించినట్లు అధికారులు గుర్తించారు.

ఇవీ చూడండి: ఆరు జిల్లాల్లో కాంగ్రెస్​కు కొత్త సారథులు

TG_Hyd_28_10_GHMC_Notice_to_Private_Hostel_AV_3182301 Reporter: Karthik Script: Razaq Note: ఫీడ్ డెస్క్ వాట్సాప్‌కు వచ్చింది. ( ) హైదరాబాద్ చందానగర్ జీహెచ్‌ఎంసీ సర్కిల్ పరిధిలో 8 వసతిగృహాలు నిర్వహిస్తున్న ఓ ప్రైవేటు కళాశాల యాజమాన్యానికి అధికారులు తాకీదులు అందజేశారు. ఏనిమిదేళ్లుగా శ్రీ గాయత్రి కళాశాల అనుబంధంగా 8హాస్టళ్లను నిర్వహిస్తుందని...ఇందుకుగాను జీహెచ్‌ఎంసీ చందానగర్ డిప్యూటీ కమిషనర్ ట్రెడ్ లైసెన్స్‌ బకాయిలు 32లక్షల 56వేలు చెల్లించాల్సిందిగా నోటీసులు స్వయంగా అందజేశారు. ఈ క్రమంలో డిప్యూటీ కమిషనర్ పై శ్రీ గాయత్రి కళాశాల సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. మాతృశ్రీ నగర్‌లో హాస్టల్‌ను డిప్యూటీ కమిషనర్ సీజ్‌ చేశారు. కేవలం మూడు ఫ్లోర్లకు అనుమతి తీసుకుని మరో రెండు ఫ్లోర్‌లు అక్రమంగా నిర్మించినట్లు అధికారులు గుర్తించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.