ETV Bharat / city

సమస్యాత్మక ప్రాంతాల్లో రసాయనాల పిచికారి - corona

కరోనాను కట్టడి చేయడానికి జీహెచ్‌ఎంసీ అధికారులు ముమ్మర చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో కరోనా వ్యాప్తికి ఎక్కువ ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో రసాయనాలు స్ప్రే చేయిస్తున్నారు.

ghmc disaster unit spraying chemical in corona affected places in city
సమస్యాత్మక ప్రాంతాల్లో రసాయనాలతో స్ప్రే...
author img

By

Published : Mar 25, 2020, 12:43 PM IST

కరోనా వ్యాప్తిని నియంత్రించడం కోసం జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలో 15 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఆ ప్రదేశాలతో పాటు కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రతి రోజూ ప్రత్యేక వాహనం ద్వారా శానిటైజర్‌ తరహా రసాయనాలను స్ప్రే చేయిస్తోన్నారు.

ఈ స్ప్రేను సాంకేతిక పద్ధతిలో తయారు చేశామని... వైరస్ వ్వాప్తి చెందకుండా నియంత్రించే అవకాశాలు అధికంగా ఉంటాయని జీహెచ్ఎంసీ ముఖ్య ఎంటమాలజిస్ట్ డా. రాంబాబు తెలిపారు.

సమస్యాత్మక ప్రాంతాల్లో రసాయనాలతో స్ప్రే...

ఇదీ చూడండి: జీవోలు విడుదల.. పోలీసులు ఆటంకం కల్గించొద్దు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.