ETV Bharat / city

బైబై గణేశా... భక్తిశ్రద్ధలతో గణనాథుని నిమజ్జనం - lb nagar

ఎల్బీనగర్​ హెచ్​ఎస్​ఆర్ అపార్ట్​మెంట్​లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా చేశారు. గణనాథుడిని నిమజ్జనం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఎల్బీనగర్​లో వైభవంగా గణేష్​ నిమజ్జన ఊరేగింపు
author img

By

Published : Sep 10, 2019, 7:36 PM IST

Updated : Sep 10, 2019, 11:35 PM IST

ఎల్బీనగర్​లో వైభవంగా గణేష్​ నిమజ్జన ఊరేగింపు

హైదరాబాద్​ ఎల్బీనగర్​లోని హెచ్​ఎస్​ఆర్ అమృత్ ఆకాష్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేశ్​ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఇవాళ చిన్నాపెద్దా అంతా కలిసి గణనాథుడిని నిమజ్జనానికి తీసుకెళ్లారు. ఆటపాటలు... కోలాటాలు.. డప్పుల దరువులు.. పాటల హోరుతో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు చేసిన దాండియా పాటలు ఎంతో ఆకట్టుకున్నాయి. అనంతరం సరూర్​నగర్​ చెరువులో నిమజ్జనం చేశారు.

ఇదీ చూడండి: 'నిమజ్జనాలకు పోలీసు శాఖ సిద్ధం'

TG_HYD_44_09_ASSEMBLY_BAC_MEETING_AV_3064645 REPORTER: Nageshwara Chary note: మండలి OFC నుంచి వచ్చిన ప్రశాంత్ రెడ్డి బైట్ వాడుకోగలరు. ( ) బడ్జెట్ సమావేశాలు తొమ్మిది రోజుల పాటు నిర్వహించాలని శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ నిర్ణయించింది. మొహర్రం, నిమజ్జనం కారణంగా రేపటి నుంచి ఈనెల 13వ తేదీ వరకు సభకు సెలవు ప్రకటించారు. ఈనెల 14 నుంచి 22 వరకు వరసగా బడ్జెట్ పై చర్చ జరిపాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 15, 22 తేదీల్లో ఆదివారం కూడా సభ కొనసాగించాలని నిర్ణయించారు. ఈనెల14, 15 బడ్జెట్ సాదారణ చర్చ ఉంటుంది. ఈనెల 16న బడ్జెట్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇస్తారు. ఈనెల 17 నుంచి 22 వరకు పద్దులపై చర్చ జరగుతుంది. ఈనెల 22న ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చిస్తారు. బడ్జెట్ సమావేశాలు కనీసం 15 రోజులు జరపాలని కాంగ్రెస్ పక్ష నేత భట్టి విక్రమార్క కోరారు. ఈనెల 24న స్పీకర్ విదేశీ పర్యటనకు వెళ్తున్నందున... ఇప్పడు పనిదినాలు పెంచలేమని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. వచ్చే బడ్జెట్ నుంచి 21 రోజులు నిర్వహించుకుందామన్నారు. రెవెన్యూ చట్టంపై చర్చించేందుకు వచ్చే నెలలో మరోసారి అసెంబ్లీ నిర్వహించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. వచ్చే నెలలో దిల్లీ తరహాలో కానిస్టిట్యూషన్ క్లబ్ ఏర్పాటు చేయాలని భట్టి కోరగా.. సూత్రప్రాయంగా అంగీకరించిన సీఎం కమిటీ ఏర్పాటు చేసి అధ్యయనం చేయాలని స్పీకర్ ను కేసీఆర్ కోరారు. ఎమ్మెల్యేలకు ప్రొటోకాల్ పై స్పష్టత కోసం కమిటీ ఏర్పాటు చేయాలని స్పీకర్ ను సీఎం కోరారు. బైట్ ప్రశాంత్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి
Last Updated : Sep 10, 2019, 11:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.