ETV Bharat / city

గుడిమల్కాపూర్ డివిజన్​లో ఉచిత కరోనా పరీక్షలు - covid tests in gudimalkapur

హైదరాబాద్​లోని గుడిమల్కాపూర్ డివిజన్​ కార్పొరేటర్ బంగారి ప్రకాశ్​ దాతృత్వం చాటారు. కరోనా వైరస్​ వ్యాప్తి చేందుతున్న నేపథ్యంలో డివిజన్​లోని మహేశ్​ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వద్ద ఉచిత కొవిడ్​ పరీక్షలు నిర్వహించారు.

free covid test at mahesh nagar welfare association in gudimalkapur division
గుడిమల్కాపూర్ డివిజన్​లో ఉచిత కరోనా పరీక్షలు
author img

By

Published : Sep 16, 2020, 4:47 PM IST

రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ ​విజృంభిస్తోంది. ఈ తరుణంలో హైదరాబాద్​ గుడిమల్కాపూర్ డివిజన్​ కార్పొరేటర్ బంగారి ప్రకాశ్​.. స్థానిక మహేశ్​ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వద్ద ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహించారు. స్థానిక మహేశ్​నగర్, గాయత్రినగర్ కాలనీ​వాసులు అక్కడికి వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు.

ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం వల్ల కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్​ అధ్యక్షులు సుబ్బారావు, స్థానిక కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: గ్రేటర్ వరంగల్ 2041 మాస్టర్ ప్లాన్​.. మేయర్​ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.