స్థలాలు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణను సవాల్ చేస్తూ హైకోర్టులో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 131 రాజ్యంగవిరుద్ధంగా ఉందని పేర్కొంది. ఎల్ఆర్ఎస్ జీవోను కొట్టివేయాలని కోరింది.
ఎల్‌ఆర్‌ఎస్‌ను కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ - తెలంగాణ ఎల్ఆర్ఎస్
lrs
16:07 September 07
ఎల్‌ఆర్‌ఎస్‌ను కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్
16:07 September 07
ఎల్‌ఆర్‌ఎస్‌ను కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్
స్థలాలు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణను సవాల్ చేస్తూ హైకోర్టులో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 131 రాజ్యంగవిరుద్ధంగా ఉందని పేర్కొంది. ఎల్ఆర్ఎస్ జీవోను కొట్టివేయాలని కోరింది.
Last Updated : Sep 7, 2020, 5:02 PM IST