చెల్లెలి ఏడుపును ఆపేందుకు అప్పటికప్పుడు స్వయంగా ఓ పాట పాడి ఊరుకోబెట్టింది.. ఆ చిన్నారి. మూడేళ్ల చిరు ప్రాయంలో మొదలైన ఆ పాటల ప్రవాహం ... ఎన్నో మైలురాళ్లు దాటింది. ఒకవైపు సినిమా పాటలు, మరో వైపు జానపద గీతాలతో ... సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకత సంపాదించుకుంది హైదరాబాద్ యువతి ...స్ఫూర్తి జితేందర్.
అమెరికా వెళ్లి సంగీతంలో ఉన్నతవిద్యను అభ్యసించేందుకు సన్నద్ధమవుతున్న ఈ ప్రతిభాశాలి ...పాప్ టాప్-10 గాయకుల జాబితాలో చోటు దక్కించుకోవటంపై దృష్టి పెట్టింది. భవిష్యత్తులో గ్రామీ అవార్డు సొంతం చేసుకోవడమే లక్ష్యమంటున్న యువ గాయని స్ఫూర్తి జితేందర్‌తో ఈటీవీ ముఖాముఖి..
- ఇదీ చదవండి : 'మోహన' గానానికి క్రేజ్ పెరిగిన వేళ