ETV Bharat / city

పెట్రోలింగ్ పోలీసులకు ఫస్ట్ ఎయిడ్ కిట్లు పంపిణీ - రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ తాజా ప్రసంగం

మానవసేవే మాదవ సేవ అంటూ రుషిత చారిటబుల్​ ట్రస్ట్​ ముందుకు సాగుతున్నారు. అత్యవసర సమయాల్లో సరైన వైద్యం అందక.. చాలా మంది మృతి చెందుతున్నారు. రోడ్డు ప్రమాదంలో మరణాల రేటును తగ్గించడానికి ప్రాధమిక చికిత్స ఎంతగానో ఉపయోగపడుతోందనే నమ్మకంతో... పెట్రోలింగ్​ పోలీసులకు ఫస్ట్​ ఎయిడ్​ కిట్లను అందజేశారు.

పెట్రోలింగ్ పోలీసులకు ఫస్ట్ ఎయిడ్ కిట్లు
first aid kit
author img

By

Published : Mar 13, 2020, 9:23 AM IST

హైదరాబాద్ చైతన్యపురిలోని రుషిత చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పెట్రోలింగ్ పోలీసులకు ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాచకొండ సీపీ మహేష్ భగవత్ హాజరయ్యారు. రోడ్డు ప్రమాదాల్లో మరణాల రేటును తగ్గించేందుకు ఫస్ట్​ ఎయిడ్​ కిట్​ ఎంతగానో ఉపయోగపడుతుందని సీపీ అభిప్రాయపడ్డారు. సామాజిక సేవలో ముందుంటున్న ట్రస్ట్​ సభ్యులను అభినందించారు.

పెట్రోలింగ్ పోలీసులకు ఫస్ట్ ఎయిడ్ కిట్లు

ఇవీ చూడండి:రోజుకు సగటున 60 రోడ్డు ప్రమాదాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.