ETV Bharat / city

పాతబస్తీకి 1000 కోట్లు తీసుకొస్తా: ఫిరోజ్​ ఖాన్​ - firoj khan

తన​ను గెలిపిస్తే పాతబస్తీ అభివృద్ధికి 1000 కోట్లు తీసుకొస్తానన్నారు హైదరాబాద్ లోక్​సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్. ఎంఐఎం, భాజపా, తెరాసకు ప్రత్యామ్నాయం ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు.

ఫిరోజ్​ ఖాన్​
author img

By

Published : Mar 25, 2019, 5:58 AM IST

Updated : Mar 25, 2019, 8:06 AM IST

పాతబస్తీకి 1000 కోట్లు : ఫిరోజ్​ ఖాన్
ప్రజలు మార్పు కోరుకుంటున్నారని హైదరాబాద్​ లోక్​సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫిరోజ్​ఖాన్​ అన్నారు. దేశంలో కాంగ్రెస్ పవనాలు వీస్తున్నాయని తెలిపారు. ఎనిమిది సార్లు గెలిచిన అసదుద్దీన్ ఈ ప్రాంతానికి చేసిందేమి లేదని దుయ్యబట్టారు. ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని విమర్శించారు. భాజపా, ఎంఐఎం మ్యాచ్ ఫిక్సింగ్​​కు పాల్పడ్డాయని ఆరోపించారు.

Intro:నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో ఖాదర్ భాష దర్గా ఉర్సు ఉత్సవాలు ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు

Body:కొల్లాపూర్ మండలం లో ఉత్సవాలు మత సామరస్యం గా గంధమును ఊరేగించారు

Conclusion:నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం లో ఖాదర్ భాష దర్గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహిం చారు .ఖాదర్ భాష ధరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు .చుట్టు గ్రామాల ప్రజలు పెద్ద విషయాల్లో భాగస్వాములై వారి మొక్కులను తీర్చుకున్నారు అంతకుముందు ప్రాంతంలో పురవీధుల గుండా అంగరంగ వైభవంగా ఊరేగించి ఖాదర్ బాషా దర్గాను దర్శించుకుని గంధము సమర్పించారు . ముస్లిం సోదరులు మ్యూజిక్ సౌండ్ తో డాన్సులు చేస్తూ ఊరేగింపుగా దర్గాను దర్శించుకున్నారు.
Last Updated : Mar 25, 2019, 8:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.