ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని కాజా టోల్‌గేట్ వద్ద అగ్నిప్రమాదం(fire at kaza toll gate) జరిగింది. టోల్ రుసుము చెల్లిస్తుండగా లారీలో నుంచి మంటలు ఎగసిపడ్డాయి.
వెంటనే లారీ డ్రైవర్, టోల్‌గేట్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రాణాపాయం తప్పింది. టోల్‌గేట్‌లోని క్యాష్ కౌంటర్లకు మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక యంత్రంతో సిబ్బంది మంటలార్పారు.
ఇదీ చదవండీ: Guidelines: ప్రభుత్వ భూముల అమ్మకానికి మార్గదర్శకాలు ఖరారు