విశాఖ పోర్ట్ ట్రస్టులో నౌకలో అగ్నిప్రమాదం చోటుచేసుకొంది. వెస్ట్ క్యూ ఫైవ్ బెర్త్‌లో ఆగిన నౌక ఇంజిన్ రూమ్ నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. ఇంజిన్ రూమ్ కావడంతో గ్యాస్ మాస్కు ధరించి సిబ్బంది మంటలార్పారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని పోర్టు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ పోర్ట్ ట్రస్టులో నౌకలో అగ్నిప్రమాదం - విశాఖ పోర్ట్ ట్రస్టు అగ్నిప్రమాదం
విశాఖ పోర్ట్ ట్రస్టులో నౌకలో అగ్నిప్రమాదం
16:23 August 09
విశాఖ పోర్ట్ ట్రస్టులో నౌకలో అగ్నిప్రమాదం
16:23 August 09
విశాఖ పోర్ట్ ట్రస్టులో నౌకలో అగ్నిప్రమాదం
విశాఖ పోర్ట్ ట్రస్టులో నౌకలో అగ్నిప్రమాదం చోటుచేసుకొంది. వెస్ట్ క్యూ ఫైవ్ బెర్త్‌లో ఆగిన నౌక ఇంజిన్ రూమ్ నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. ఇంజిన్ రూమ్ కావడంతో గ్యాస్ మాస్కు ధరించి సిబ్బంది మంటలార్పారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని పోర్టు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Last Updated : Aug 9, 2020, 5:05 PM IST