ETV Bharat / city

న్యాయవాదుల హత్య కేసు... ఎఫ్‌ఐఆర్​లో ఆ ముగ్గురి పేర్లు - telangana crime news

fir-registered-on-murder-of-telangana-high-court-lawyers
హైకోర్టు న్యాయవాదుల హత్యపై ఎఫ్‌ఐఆర్ నమోదు
author img

By

Published : Feb 18, 2021, 12:39 PM IST

Updated : Feb 18, 2021, 1:42 PM IST

12:37 February 18

వామన్​రావు తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు

fir-registered-on-murder-of-telangana-high-court-lawyers
న్యాయవాదుల హత్యపై ఎఫ్‌ఐఆర్

     రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాదుల హత్యపై ఎఫ్​ఐఆర్​ నమోదైంది. మృతుడు వామన్​రావు తండ్రి కిషన్​రావు ఫిర్యాదుతో ముగ్గురిపై కుట్ర, హత్య అభియోగాల కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

              వామన్​రావు దంపతుల హత్య కేసులో పోలీసులు.. ఏ1 గా వెల్ది వసంతరావు, ఏ2గా కుంట శ్రీనివాస్, ఏ3గా అక్కపాక కుమార్​ను చేర్చారు. ఐపీసీ 120బి, 302, 341, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద బుధవారం రోజు వామన్​రావు దంపతులను గుర్తుతెలియని దుండగులు హత్య చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి కల్వచర్ల చేరుకున్న క్లూస్ టీం వివరాలు సేకరించింది.

Last Updated : Feb 18, 2021, 1:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.