కరోనా వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్ పొడిగింపుతో రాష్ట్రానికి ఉన్న ఆదాయ మార్గాలేంటీ? ఏయే విధాలుగా రాష్ట్రాలను కేంద్రం ఆదుకోవచ్చు? కేసీఆర్ ప్రతిపాదించిన హెలికాప్టర్ మనీ ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపు వంటి అంశాలపై ఆర్థికరంగ నిపుణులు చిట్టేడి కృష్ణారెడ్డితో మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ముఖాముఖి...