'భయపడకుండా... సరైనా జాగ్రత్తలు తీసుకోవటమే అసలైన వాక్సినేషన్' - ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య
కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో త్వరలో కరోనాని సమర్థంగా నియంత్రించే మందులు వస్తాయని ఇటీవల చర్చ నడుస్తోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనే ఔషధాల కొరత బాధితులను వేధిస్తోంది. సింప్టమాటిక్ ట్రీట్మెంట్‌తో ప్రస్తుతానికి వీలైనంత మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాం. ఈ నేపథ్యంలో అమెరికాలో కొవిడ్ ఔషధాలపై జరుగుతున్న ప్రయోగాలు... భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న తీరుపై ఎఫ్డీఏ... డ్రగ్ అప్రూవల్ బోర్డు సభ్యులు, మెరువాక్స్ ఫార్మా సంస్థ సీఈఓ డాక్టర్ మోహన్ గోలీతో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి...
FDA member Doctor Mohan Goli about corona vaccination