ETV Bharat / city

'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా చూస్తూ మృతి చెందిన అభిమాని - FAN DIED WHILE WATCHING RRR MOVIE IN THEATER AT ANANTAPUR

ఏపీలోని అనంతపురంలో ఎస్వీ థియేటర్‌లో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా చూస్తూ వ్యక్తి మృతి చెందాడు. ఆస్పత్రికి తరలించేలోగానే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

FAN DIED WHILE WATCHING RRR MOVIE
FAN DIED WHILE WATCHING RRR MOVIE
author img

By

Published : Mar 25, 2022, 2:03 PM IST

ఆర్​ఆర్​ఆర్ చిత్రం విడుదల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సందడి చేస్తుండగా.. ఏపీలోని అనంతపురంలో మాత్రం విషాదం చోటు చేసుకుంది. అనంతపురంలోని ఎస్వీ థియేటర్​లో సినిమా చూస్తూనే ఓ అభిమాని కుప్పకూలాడు. అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గంమధ్యలోనే మృతిచెందాడు.

నగరంలోని అంబేద్కర్​నగర్​కు చెందిన ఓబులేసు మిత్రులతో కలిసి సినిమా చూసేందుకు వెళ్లాడు. RRR చిత్రం చూడటానికి రాత్రి నుంచి అభిమానులతో కలిసి సందడి చేసిన ఓబులేసు.. చివరకు సినిమా చూస్తూనే మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, మిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు.

ఇదీ చదవండి: RRR Movie Review: 'ఆర్​ఆర్​ఆర్​' ఎలా ఉందంటే?

RRR Movie Collection: 'ఆర్​ఆర్​ఆర్'.. రూ.3వేల కోట్ల వసూళ్లు ఖాయం? ఇదే రుజువు!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.