కర్నూలులో నిన్న ఒక ప్రముఖ వైద్యుడు(76) మృతి చెందారు. ఆయనకు కరోనా ఉన్నట్లు చనిపోయిన తర్వాత జరిపిన పరీక్షల్లో నిర్ధారణ అయింది. అంతకుముందు వైద్యుడిని చాలా మంది రోగులు సంప్రదించారు. కర్నూలులోనే కాకుండా తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల నుంచి రోగులు వచ్చినట్లు సమాచారం. దీంతో వైద్యుడి వద్ద చికిత్స పొందిన రోగుల్లో ఆందోళన మొదలైంది. ఈనేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు...రోగులను గుర్తించే పనిలో పడ్డారు.
కర్నూలులో కరోనాతో ప్రముఖ వైద్యుడు మృతి - doctor
కరోనాతో కర్నూలులో ఓ ప్రముఖ వైద్యుడు చనిపోయారు. ఆయన దగ్గర అంతకు ముందు చాలా మంది రోగులు చికిత్స పొందారు. ఇప్పుడు వారందరని గుర్చించే పనిలో పడ్డారు అధికారులు.
కర్నూలులో కరోనాతో ప్రముఖ వైద్యుడు మృతి

TAGGED:
doctor