కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు సక్రమంగా రాకపోయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకుండా సంక్షేమానికి పెద్ద పీట వేసిందని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు. తెలంగాణతోపాటు వృద్ధి రేటులో ముందు వరుసలో ఉండే పలు రాష్ట్రాలు సైతం ఆర్థిక మాంద్యం ప్రభావానికి లోనయ్యాయని స్పష్టం చేశారు. ప్రజలకిచ్చిన హామీ మేరకు పథకాలన్నీ సక్రమంగా అమలు చేస్తున్నామని..ఈ మేరకు కేటాయింపులు జరిపినట్లు పేర్కొన్నారు.
ఇవీ చూడండి : రాష్ట్ర బడ్జెట్ రూ.1.46 లక్షల కోట్లు