ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్‌ @3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 3PM NEWS
టాప్‌టెన్‌ న్యూస్‌ @3PM
author img

By

Published : Nov 21, 2020, 2:58 PM IST

1. గాజులరామారంలో ఉద్రిక్తత

హైదరాబాద్‌ గాజులరామారం సర్కిల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు, కాంగ్రెస్‌ నాయకుల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్‌ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. కొత్తవారికి టికెట్ ఎందుకిచ్చారు: రేవంత్​

జీహెచ్​ఎంసీ ఉప్పల్ డివిజన్​లో తెరాస నాయకులు బాగా పనిచేస్తే.. కొత్త అభ్యర్థికి టికెట్ ఎందుకిచ్చారని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. భాజపా, తెరాస నేతలు పాము-ముంగీస ఆటలాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. డిపాజిట్లు కూడా దక్కవ్: తలసాని

గ్రేటర్​​ హైదరాబాద్​ ఎన్నికల్లో వందకు పైగా సీట్లు సాధిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అమీర్​పేట్​, సనత్​ నగర్​ డివిజన్లలో అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. మల్లన్నసాగర్ పంపుహౌజ్​ వద్ద ఉద్రిక్తత

మల్లన్న సాగర్ పంపు హౌజ్​ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎలాంటి అనుమతులు లేకుండా మిడ్ మానేరు నుంచి మల్లన్న సాగర్ వరకు 300 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్న కాల్వ పనులు చేస్తున్నారని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామస్థులు పంప్ హౌజ్​ వద్దకు వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. సీలేరులో భూప్రకంపనలు

విశాఖ మన్యం సీలేరులో ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కిపడ్డారు. స్వల్పంగా భూప్రకంపనలు రావడం వల్ల భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. వారికే మెరుగైన అవకాశాలు: మోదీ

గుజరాత్​లో పండిత్​​ దీన్​దయాల్​ పెట్రోలియం విశ్వవిద్యాలయం(పీడీపీయూ) 8వ స్నాతకోత్సవ వేడుకకు వర్చువల్​గా హాజరయ్యారు ప్రధాని మోదీ. 45 మెగావాట్ల సౌర విద్యుత్తు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశ యువతకు కీలక సూచనలు చేశారు మోదీ. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. పాక్​ హైకమిషన్​కు భారత్​ సమన్లు

నగ్రోటా ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ పాకిస్థాన్​ హైమికషన్​కు సమన్లు జారీ చేసింది భారత్. సరిహద్దు ఉగ్రవాదాన్ని వెంటనే ఆపాలని ఆ దేశ దౌత్యవేత్తకు తేల్చి చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. రాకెట్ల దాడి.. 8 మంది మృతి

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌ మరోసారి పేలుళ్లతో ఉలిక్కిపడింది. కాబూల్‌లోని గ్రీన్‌ జోన్‌కు సమీపంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో వరుస పేలుళ్లు, రాకెట్ల దాడులు జరిగినట్లు అధికారిక వర్గాల సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. టెస్టులు​​ ఆడతా: రోహిత్

గాయం నుంచి కోలుకుంటున్నట్లు చెప్పిన స్టార్ ఓపెనర్​ రోహిత్​ శర్మ.. ఆసీస్​తో టెస్టు​ సిరీస్​లో ఆడతానని ధీమా వ్యక్తం చేశాడు. తన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అస్సలు పట్టించుకోనని అన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. నెట్​ఫ్లిక్స్​ ఫ్రీ ఆఫ‌ర్

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్​ఫ్లిక్స్ బంఫర్​ ఆఫర్​ ప్రకటించింది. తమ ప్లాటఫామ్​లో ఉచితంగా సినిమాలు, వెబ్​సిరీస్​లు చూసే అవకాశాన్ని కల్పించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.