ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news
టాప్​ టెన్​ న్యూస్​ @3PM
author img

By

Published : Jun 24, 2021, 3:01 PM IST

Updated : Jun 24, 2021, 4:55 PM IST

ప్రధాని ప్రశంసలు

హైదరాబాద్​ విద్యార్థులపై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసల జల్లు కురిపించారు. దిల్లీ పబ్లిక్​ స్కూల్​ విద్యార్థుల ప్రతిభను చూసి మురిసిపోయిన ప్రధాని.. వారి సృజనాత్మకతను కొనియాడారు. ఆటలోనూ.. చదువును చేర్చిన పిల్లల విజ్ఞానాన్ని మోదీ మెచ్చుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కోటికి చేరువలో వ్యాక్సినేషన్​

రాష్ట్రంలో ఇప్పటివరకు డెల్టా ప్లస్ వేరియంట్‌ వైరస్‌ వెలుగు చూడలేదని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 97 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు వెల్లడించారు. ఇందులో 83 లక్షల మంది మెుదటి డోసు వారు ఉన్నట్లు స్పష్టం చేశారు. మెుత్తం 2.2 కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఇవ్వాలని డీహెచ్​ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'నివేదిక సమర్పించండి'

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు కస్టోడియల్ డెత్​పై నివేదిక సమర్పించాలని రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​కు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలంటూ బహుజన విద్యార్థి సమాఖ్య ఎస్​హెచ్​ఆర్సీకి ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

డెల్టాప్లస్​ తొలిమరణం!

మధ్యప్రదేశ్​లో డెల్టాప్లస్​ వేరియంట్​తో తొలి మరణం నమోదైనట్లు తేలింది. నెలరోజుల క్రితమే మృతి చెందిన ఓ మహిళకు ఈ వేరియంట్​ సోకినట్లు నిపుణులు గుర్తించారు. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం ఐదుగురికి డెల్టా ప్లస్‌ వేరియంట్‌ సోకినట్లు తేలింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

తీర్పు వాయిదా

బంగాల్​లోని నందిగ్రామ్​ ఎన్నికల ఫలితాన్ని సవాల్​ చేస్తూ​ సీఎం మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్​పై తీర్పును రిజర్వ్​ చేసింది కోల్​కతా హైకోర్టు. మరో బెంచ్​కు తమ పిటిషన్​ను అప్పగించాలని కోరేందుకు పిటిషనర్​కు పూర్తి హక్కు ఉంటుందని వ్యాఖ్యానించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ప్రాణం తీసిన ఎలుక

ముంబయిలోని ఓ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతుండగా.. ఎలుక కరిచిన 24ఏళ్ల రోగి మృతిచెందాడు. ఈ విషయాన్ని ఆసుపత్రి యాజమాన్య ధ్రువీకరించింది. అయితే ఎలుక చేసిన గాయాల వల్ల సదరు రోగి మరణించలేదని పేర్కొనడం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సుప్రీం కీలక ఆదేశాలు

జులై​ 31లోగా​ 12వ తరగతి ఇంటర్నల్​ అసెస్​మెంట్​ ఫలితాలు ప్రకటించాలని అన్ని రాష్ట్రాల బోర్డులను సుప్రీంకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సేవా కార్యక్రమాలతోనే తృప్తి

రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries) గడిచిన ఏడాది కాలంలో అంచనాలను మించి రాణించిందని ఆ సంస్థ ఛైర్మన్ ముకేశ్ అంబానీ అన్నారు. అయితే.. ఈ దేశం గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న ఈ కాలంలో రిలయన్స్ చేపట్టిన సహాయక కార్యక్రమాలే తనకు తృప్తినిచ్చాయని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కప్​ గెలిచేది ఎప్పుడు?

గత కొన్నేళ్ల నుంచి ప్రధాన టోర్నీల్లో విఫలమవుతున్న టీమ్​ఇండియా.. టెస్టు ఛాంపియన్​షిప్​లోనూ అలాంటి ఫలితమే ఎదురైంది. దీంతో తమ అభిమాన జట్టు ఓటములకు ఫుల్​స్టాప్ ఎప్పుడు పడుతుందో అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

లేడీ అమితాబ్​

లేడీ సూపర్ స్టార్.. రాములమ్మగా అందరి మదిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి, నాయకురాలు విజయశాంతి(Vijayasanthi). దక్షిణాది సినిమాల్లో అగ్రతారగా ఓ వెలుగు వెలిగారు. 'లేడీ అమితాబ్​ బచ్చన్'​గా పేరు తెచ్చుకున్న ఈమె పుట్టినరోజు గురువారం. ఈ సందర్భంగా స్పెషల్ స్టోరీ. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Jun 24, 2021, 4:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.