ప్రపంచ వ్యాప్తంగా.. ఎలాంటి వార్త, విశేషం అయినా... దేశవ్యాప్తంగా ఎక్కడేం జరిగినా.. క్షణాల్లో మన చేతుల్లో చూపిస్తోంది ఈటీవీ భారత్ యాప్. తాజా అప్డేట్స్ నుంచి విశ్లేషనాత్మక కథనాల వరకు.. సినిమాల నుంచి క్రీడలు, బిజినెస్ వరకు.. విశ్వం మొత్తాన్నీ అరచేతిలోనే చూపించేస్తున్న ఈ యాప్.. ఇప్పుడు మరింత సమాచారాన్ని, మరిన్ని విభాగాలను తనలో ఇముడ్చుకుని మన ముందుకు వచ్చింది.
తాజా అప్డేట్స్లో భాగంగా.. మై డిస్ట్రిక్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సుఖీభవ, విశ్లేషణ (ఒపీనియన్) శీర్షికలు.. ఈటీవీ భారత్ యాప్‌కు జతయ్యాయి. మరింత సమాచారాన్ని అందించే క్రమంలో భాగంగా.. ఈ విభాగాలు వీక్షకులకు, పాఠకులకు అందుబాటులోకి వచ్చాయి.
వీటన్నింటినీ మీరూ ఫాలో అవ్వాలనుకుంటే.. చిన్న పని చేస్తే చాలు. గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి.. మీ యాప్‌ను అప్డేట్ చేయడమే. కొత్త వారైతే.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈటీవీ భారత్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడమే.
ఆలస్యం చేయకండి. కరోనాతో ప్రపంచం వణికిపోతోంది. ఇండో-చైనా సరిహద్దులో ఉద్రిక్తత పెరుగుతోంది. నేపాల్ విషయంలో చైనా కుట్రకు.. పాకిస్తాన్ వంత పాడుతోంది. ఈ పరిణామాలన్నీ ప్రపంచ దేశాలు జాగ్రత్తగా గమనిస్తున్నాయి. మన దేశంలో చూస్తే.. తెలుగు రాష్ట్రాలతో పాటు అంతటా కరోనా వ్యాప్తి పెరుగుతోంది. ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. ఇవి మాత్రమే కాదు.. మీకు ఇలాంటి ఏ సమాచారం కావాలన్నా.. ఎక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవాలన్నా.. ఈటీవీ భారత్‌ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి.
ఈటీవీ భారత్ మొబైల్ అప్లికేషన్ డౌన్ లోడ్ లింక్:
https://play.google.com/store/apps/details?id=com.etvbharat.android&hl=en_IN