Electrically Assisted Three Wheeler : ఓయూకు చెందిన మోకానికల్ ఇంజినీరింగ్ చదువుతున్న సెకండ్, థర్డ్ ఇయర్ విద్యార్థులు ఎలక్ట్రికల్లీ-అసిస్టెడ్ త్రీ వీలర్ రూపొందించారు. పైడిల్‌తో తొక్కడం, ఎలక్ట్రీక్ బ్యాటరీ ద్వారా వాహనం నడుస్తుంది. గేర్లతో, గేర్లు లేకుండా కూడా నడుపుకునే వెసులుబాటు ఉంది. తమ ప్రయత్నంతో.. జాతీయ స్థాయి పోటీలో విజయకేతనం ఎగురవేశారు. ఇంతకీ ఆ వాహనం ప్రత్యేకతలు ఏంటీ..? అది ఏవిధంగా పనిచేస్తుంది..? తదితర వివరాలేంటో ఈ యంగ్ ఇన్నోవేటర్స్ మాటల్లోనే తెలుసుకుందాం..
Electrically Assisted Three Wheeler : పర్యావరణహిత ఆవిష్కరణ.. ఈ త్రీ వీలర్
Electrically Assisted Three Wheeler : బీటెక్ అంటేనే.. సాధారణంగా నవీన ఆవిష్కరణలకు వేదిక. కానీ, దీనిని కూడా మార్కుల పోటీల్లో నిలపడంతో.. విద్యార్థులు సిల్క్స్‌కు ఆమడ దూరంలో నిలుస్తున్నారు. ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. అలా కాకుండా.. క్యాంపస్‌లో అడుగుపెట్టిన తొలి నుంచే ప్రాక్టీకల్ నాలెడ్జ్‌కు అధిక ప్రాధాన్యమిస్తే.. ఆవిష్కరణలు సులభంగా చేయవచ్చని నిరూపిస్తున్నారు.. ఓయూకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు.