ETV Bharat / city

చుక్కారామయ్య ఫౌండేషన్​ ఆధ్వర్యంలో వ్యాసపురస్కార ప్రదానోత్సవం - chukka ramayya

నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో చుక్కా రామయ్య ఫౌండేషన్​ వ్యాసపురస్కార ప్రదానోత్సవం జరిగింది. డాక్టర్​ ఉపేందర్​రెడ్డిని రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్​రెడ్డి, ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య ఘనంగా సన్మానించారు.

చుక్కారామయ్య ఫౌండేషన్​ ఆధ్వర్యంలో వ్యాసపురస్కార ప్రదానోత్సవం
author img

By

Published : Jul 17, 2019, 12:15 AM IST

హైదరాబాద్​లో చుక్కా రామయ్య ఫౌండేషన్​ ఆధ్వర్యంలో వ్యాస పురస్కార ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్​రెడ్డి, ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య హాజరయ్యారు. విద్యారంగానికి విశేష సేవలందించిన డాక్టర్​ ఉపేందర్​రెడ్డిని వ్యాసపురస్కారంతో సన్మానించారు.

నాణ్యమైన విద్యనందించేందుకు అనేక మార్పులు తీసుకొస్తున్నట్లు జనార్దన్​రెడ్డి తెలిపారు. ఉపేందర్​ రెడ్డి విద్యారంగానికి చేసిన సేవలు ఎంత చెప్పినా తక్కువేనని చుక్కారామయ్య కొనియాడారు.

చుక్కారామయ్య ఫౌండేషన్​ ఆధ్వర్యంలో వ్యాసపురస్కార ప్రదానోత్సవం

ఇవీ చూడండి: పదోతరగతి విద్యార్థిని బలవన్మరణం.. వేధింపులే కారణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.