ETV Bharat / city

EAPCET RESULTS: కాసేపట్లో ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌ ఫలితాలు విడుదల - EAPSet Engineering Results release today

ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌ ఫలితాల కాసేపట్లో విడుదల కానున్నాయి. ఏపీలోని విజయవాడలో ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.

EAPCET RESULTS
EAPCET RESULTS
author img

By

Published : Sep 8, 2021, 11:00 AM IST

ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌ ఫలితాల కాసేపట్లో విడుదల కానున్నాయి. విజయవాడలో ఏపీ విద్యాశాఖ మంత్రి మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఫలితాలను వెల్లడి చేయనున్నారు. ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ ఆలస్యం కాకుండా ఉండేందుకు మొదట ఎంపీసీ స్ట్రీమ్‌ ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించారు. వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు ఈనెల 3 నుంచి 5 విడతలుగా పరీక్షలు నిర్వహించారు. ఏపీ వ్యాప్తంగా 1,66,460మంది పరీక్షలకు హాజరయ్యారు.

ఇదీచూడండి: మంజీరాలో చిక్కుకున్న 11 మంది గొర్రెల కాపరులు.. ఎలా బయటకొచ్చారంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.