ETV Bharat / city

కేపీహెచ్​బీ రహదారులపై మురుగు నీరు... - drainage issue in KPHB Hyderabad

హైదరాబాద్ కూకట్​పల్లి కేపీహెచ్​బీ హౌసింగ్ బోర్డులో డ్రైనేజీ సమస్యలు వర్ణనాతీతంగా కనిపిస్తున్నాయి. రహదారులపైకి మురుగు నీరు చేరి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది.

drainage water issue in KPHB colony in Hyderabad
కేపీహెచ్​బీ రహదారులపై మురుగు నీరు...
author img

By

Published : Aug 29, 2020, 9:04 AM IST

హైదరాబాద్​లోని కేపీహెచ్​బీ కాలనీ ప్రజలను డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తోంది. మహారాష్ట్ర బ్యాంక్ రోడ్డు నుంచి రోడ్డు నెంబర్​ 1 వచ్చే దారిలో మురుగు నీరు రహదారులపైకి ప్రవహిస్తోంది. చిన్న చినుకు పడినా.. ఆ ప్రాంతమంతా మురుగు కంపు కొడుతోంది.

ఇప్పటికే కరోనాతో భయాందోళనలో ఉన్న స్థానిక వాసులు.. మురుగు నీటి వల్ల వ్యాధులు సంక్రమిస్తాయని ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే తమ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థను పటిష్ఠం చేయాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి : కారు బీభత్సం: ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.