ETV Bharat / city

అనుమానాస్పద స్థితిలో డాక్టర్​ మృతి - హైదరాబాద్​ తాజా వార్తలుట

మేడ్చల్​ జిల్లా పేట్​ బషీరాబాద్​లోని యశోద ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్​ సుభాష్​ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Doctor Suspect Death in Hyderabad
అనుమానాస్పద స్థితిలో డాక్టర్​ మృతి
author img

By

Published : Mar 13, 2020, 5:41 PM IST

మేడ్చల్ జిల్లా పేట్​ బషీరాబాద్ పోలీస్​స్టేషన్​ పరిధిలోని యశోద ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్​ సుభాష్​ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మంచిర్యాల జిల్లా తంగూర్ గ్రామానికి చెందిన సుభాష్ ఏడాదిగా నగరంలోని గాయత్రి నగర్​లో నివాసం ఉంటున్నాడు. 2017లో డాక్టర్ లాస్యను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. పద్మావతి అపార్ట్మెంట్​లో భార్యా భర్తలు నివాసం ఉండేవారు.

కొంతకాలం క్రితం వీరిద్దరి గొడవపడగా.. లాస్య పుట్టింటికి వెళ్లిపోయింది. మనస్తాపానికి గురైన సుభాష్​..​ గురువారం రాత్రి.. ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

అనుమానాస్పద స్థితిలో డాక్టర్​ మృతి

ఇవీ చూడండి: నేతల స్వలాభం... దిక్కుతోచని స్థితిలో కార్యకర్తలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.