ఇదీ చూడండి: స్మార్ట్ సైకిల్ వచ్చేసిందోచ్... తొక్కొచ్చు... మడతపెట్టొచ్చు
దిశ ఎన్కౌంటర్ కేసు మధ్యాహ్నానికి వాయిదా - disha encounter case postpone
దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుపై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ ఉన్నందున మధ్యాహ్నం 12గంటల 45 నిమిషాలకు కేసును విచారిస్తామని ధర్మాసనం తెలిపింది.
దిశ ఎన్కౌంటర్ కేసు మధ్యాహ్నానికి వాయిదా