ETV Bharat / city

ఏపీ సీఎం జగన్​పై చేసిన వ్యాఖ్యలపై ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి...

ఏపీ ముఖ్యమంత్రి జగన్(cm jagan)​పై చేసిన వ్యాఖ్యలపై ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి(DEPUTY CM NARAYANA SWAMY) వివరణ ఇచ్చారు. రానున్న రోజుల్లో మహిళలందరూ కలసి పవన్ కల్యాణ్​ను తరిమి కొడతారని చెప్పబోయి పొరపాటున జగన్ అన్నానని తెలిపారు. ఆ వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు పదే పదే ప్రసారం చేయటం దారుణమన్నారు.

deputy cm narayana swamy
deputy cm narayana swamy
author img

By

Published : Sep 29, 2021, 5:10 PM IST

ఏపీ సీఎం జగన్​పై చేసిన వ్యాఖ్యలపై ఉపముఖ్యమంత్రి వివరణ

మహిళలపై పవన్ కల్యాణ్(pawan kalyan) చేసిన వ్యాఖ్యలను ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి (DEPUTY CM NARAYANA SWAMY) ఖండించారు. ఆ సమయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్​(cm jagan)​పై చేసిన వ్యాఖ్యలపై ఉపముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. రానున్న రోజుల్లో మహిళలందరూ కలసి పవన్ కల్యాణ్​ను తరిమికొడతారని చెప్పబోయి.. పొరపాటున జగన్ అన్నానని ఉపముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. ఆ వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు పదేపదే ప్రసారం చేయటం బాధాకరమన్నారు.

ఇదీ చూడండి: 'పవన్​కల్యాణ్​ను 'పవర్​స్టార్' చేసింది నేనే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.