రాష్ట్రంలో ‘దోస్త్’ ప్రక్రియ ద్వారా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు సెప్టెంబరు 21న సీట్లు కేటాయించారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో 21న దోస్త్ మొదటి విడత ప్రవేశాల వివరాలను ఛైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, దోస్త్ కన్వీనర్ ఆర్.లింబాద్రి, కళాశాల విద్యాశాఖ అకడమిక్ గైడెన్స్ అధికారి బాలభాస్కర్, దోస్త్ సమన్వయకర్త గజేంద్రబాబు వెల్లడించారు. రాష్ట్ర కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్నారు. ఈ విద్యా సంవత్సరం నూతనంగా ప్రవేశపెట్టిన బీఎస్‌సీ డేటా సైన్స్‌లో 6,780 సీట్లు ఉండగా.. 2,598 మందికి సీట్లు దక్కాయని వారు చెప్పారు. మొత్తం 1,53,323 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న వారిలో 1,41,340 మందికే సీట్లు దక్కాయని, తక్కువ ఆప్షన్లు ఇవ్వడంతో 11,983 మందికి సీట్లు రాలేదని కన్వీనర్ లింబాద్రి వివరించారు. ఈ సందర్భంగా రెండో, మూడో విడతల కౌన్సెలింగ్ సవరణ కాలపట్టికను వారు విడుదల చేశారు. 26వ తేదీలోపు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్..సీటు పొందిన వారు దోస్త్ అభ్యర్థి లాగిన్‌లో సెప్టెంబరు 26వ తేదీలోపు రూ.500 లేదా రూ.వెయ్యి(తగినవిధంగా) చెల్లించి ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా తమ సీటును రిజర్వు చేసుకోవాలి. లేనిపక్షంలో సీటు రద్దవుతుంది. కోర్సుల వారీగా సీట్లు పొందిన వారి సంఖ్య
ముఖ్యాంశాలు..* ఈసారి మొత్తం 4,07,390 సీట్లు అందుబాటులో ఉండగా.. మొదటి విడత సీట్ల కేటాయింపు తర్వాత 2,66,050 సీట్లు ఖాళీగా ఉన్నాయి. రెండో, మూడో విడత రిజిస్ట్రేషన్ కాలపట్టిక* సెప్టెంబరు 21-25వ తేదీ వరకు: రెండో విడత రిజిస్ట్రేషన్ |
---|
బీకాం కోర్సుల్లో చేరేందుకు డిగ్రీ విద్యార్థుల ఆసక్తి... - dost courses updates
రాష్ట్రంలో ఎక్కువ మంది విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో బీకాం కోర్సువైపే మొగ్గు చూపుతున్నారు. ఈ విద్యాసంవత్సరం సీట్లు పొందిన వారిలో 37 శాతం మంది బీకాం వారే ఉండటం గమనార్హం.
రాష్ట్రంలో ‘దోస్త్’ ప్రక్రియ ద్వారా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు సెప్టెంబరు 21న సీట్లు కేటాయించారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో 21న దోస్త్ మొదటి విడత ప్రవేశాల వివరాలను ఛైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, దోస్త్ కన్వీనర్ ఆర్.లింబాద్రి, కళాశాల విద్యాశాఖ అకడమిక్ గైడెన్స్ అధికారి బాలభాస్కర్, దోస్త్ సమన్వయకర్త గజేంద్రబాబు వెల్లడించారు. రాష్ట్ర కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్నారు. ఈ విద్యా సంవత్సరం నూతనంగా ప్రవేశపెట్టిన బీఎస్‌సీ డేటా సైన్స్‌లో 6,780 సీట్లు ఉండగా.. 2,598 మందికి సీట్లు దక్కాయని వారు చెప్పారు. మొత్తం 1,53,323 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న వారిలో 1,41,340 మందికే సీట్లు దక్కాయని, తక్కువ ఆప్షన్లు ఇవ్వడంతో 11,983 మందికి సీట్లు రాలేదని కన్వీనర్ లింబాద్రి వివరించారు. ఈ సందర్భంగా రెండో, మూడో విడతల కౌన్సెలింగ్ సవరణ కాలపట్టికను వారు విడుదల చేశారు. 26వ తేదీలోపు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్..సీటు పొందిన వారు దోస్త్ అభ్యర్థి లాగిన్‌లో సెప్టెంబరు 26వ తేదీలోపు రూ.500 లేదా రూ.వెయ్యి(తగినవిధంగా) చెల్లించి ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా తమ సీటును రిజర్వు చేసుకోవాలి. లేనిపక్షంలో సీటు రద్దవుతుంది. కోర్సుల వారీగా సీట్లు పొందిన వారి సంఖ్య
ముఖ్యాంశాలు..* ఈసారి మొత్తం 4,07,390 సీట్లు అందుబాటులో ఉండగా.. మొదటి విడత సీట్ల కేటాయింపు తర్వాత 2,66,050 సీట్లు ఖాళీగా ఉన్నాయి. రెండో, మూడో విడత రిజిస్ట్రేషన్ కాలపట్టిక* సెప్టెంబరు 21-25వ తేదీ వరకు: రెండో విడత రిజిస్ట్రేషన్ |
---|
ఇదీ చూడండి: ధరణిలో పాత సమాచారమే.. మార్పు కోసం రైతుల ఎదురుచూపులు