ETV Bharat / city

కౌంటింగ్​ కేంద్రాలను పరిశీలించిన సీపీ మహేశ్​భగవత్​ - జీహెచ్​ఎంసీ ఎన్నికల వార్తలు

హైదరాబాద్​లోని హయత్​నగర్​లో ఏర్పాటు చేసిన కౌంటింగ్​ కేంద్రాన్ని రాచకొండ సీపీ మహేశ్​భగవత్​ పరిశీలించారు. కౌంటింగ్​ కేంద్రంలోని కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్​రూంల వద్ద భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

cp mahesh bhagavath inspected counting centers in hayathnagar

author img

By

Published : Dec 2, 2020, 7:43 PM IST

డిసెంబర్​ 4న జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ పరిశీలించారు. ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్​నగర్​లోని వర్డ్ అండ్ డీడ్ స్కూల్​​లో కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్​రూంల వద్ద భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

నాగోల్, మన్సూరాబాద్, హయత్​నగర్, బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ల కౌంటింగ్​ కోసం వర్డ్​ అండ్​ డీడ్​ పాఠశాలలో ఏర్పాట్లు చేశారు. సీపీ మహేష్ భగవత్ వెంట స్థానిక ఏసీపీ, సీఐ, జీహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు.

ఇదీ చూడండి: లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.