ETV Bharat / city

బాలాపూర్​లో సోదాలు.. 54 మంది బాలకార్మికుల గుర్తింపు - సీపీ మహేశ్​ భగవత్​

రాచకొండ కమిషనరేట్​ పరిధిలోని బాలాపూర్​లో మైనర్​ బాలలతో పని చేయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 54 మంది పిల్లలతో గాజులు తయారు చేయిస్తున్నారని గుర్తించారు. వారందరిని సైదాబాద్​ హోంకు తరలించారు.

బాలాపూర్​లో సోదాలు.. 54 మంది బాలకార్మికుల గుర్తింపు
author img

By

Published : Jul 19, 2019, 5:35 PM IST

రాచకొండ కమిషనరేట్​ పరిధిలోని బాలాపూర్​లో పోలీసుల సోదాలు నిర్వహించారు. సుమారు 54 మంది బాలకార్మికులు ఉన్నట్లు గుర్తించారు. బీహార్​ నుంచి వచ్చిన పిల్లల చేత గాజులు తయారు చేయిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 వరకు పనిచేయిస్తున్నారని, సరైన భోజనం, వసతి సమకూర్చలేదని తేల్చారు. పిల్లలందరిని సైదాబాద్​ హోంకు తరలించారు. విచారణ అనంతరం వారిని స్వరాష్ట్రానికి పంపిస్తామని రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ తెలిపారు.

బాలాపూర్​లో సోదాలు.. 54 మంది బాలకార్మికుల గుర్తింపు

ఇవీ చూడండి: ఘరానా దొంగ అరెస్ట్​... 16 లక్షల సొమ్ము స్వాధీనం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.