గాంధీ, ఉస్మానియా ఆస్పత్రి వైద్యులపై దాడులకు పాల్పడిన ఆస్వాక్, ఆర్షద్ అలీలను రిమాండ్‌కు తరలించామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. ప్రాణాలకు తెగించి వైద్యులు విధులు నిర్వర్తిస్తున్నారన్న సీపీ.. వారిపై దాడులను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. హైదరాబాద్ అబిడ్స్‌లో లాక్డౌన్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి చలువ కళ్లద్దాలను అందించారు.
ఇవీచూడండి: ఇంటి డాబాపై నిద్రిస్తుండగా బండరాయితో మోది వ్యక్తి హత్య