ETV Bharat / city

ప్రతీది రికార్డ్​ చేస్తున్నాం : అంజనీ కుమార్ - అంజనీ కుమార్

పార్లమెంట్​ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా హైదరాబాద్​ పోలీసులు సన్నద్ధమయ్యారని కమిషనర్​ అంజనీ కుమార్​ అన్నారు. పార్టీ ర్యాలీలు, సమావేశాలు, సభలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డ్​ అవుతున్నాయని తెలిపారు.

అంజనీ కుమార్
author img

By

Published : Mar 25, 2019, 4:52 PM IST

అంజనీ కుమార్
హైదరాబాద్​లోని మూడు కమిషనరేట్ల పరిధిలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నామని సీపీ అంజనీ కుమార్​ అన్నారు. ఇప్పటి వరకు 3 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో తరచూ తనిఖీ చేస్తున్నామన్నారు. సిటీ పరిధిలో 1340 సమస్యాత్మకమైన కేంద్రాలు గుర్తించామని వెల్లడించారు. హైదరాబాద్​ లోక్​సభ స్థానం పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నోడల్​ అధికారులను నియమించామని, దాదాపు 9వేల మంది పోలీసు అధికారులకు శిక్షణ ఇస్తున్నామన్నారు.

ఇవీ చూడండి:"ఎదిరించేవాడు లేకపోతే... బెదిరించే వాడిదే రాజ్యం"

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.