ETV Bharat / city

వైద్యుల్ని గౌరవించడం మన బాధ్యత: సీపీ - లాక్​డౌన్​

కింగ్ కోఠి ఆస్పత్రి వైద్యులను సీపీ అంజనీకుమార్​ పూలతో సత్కరించారు. కరోనా వైరస్​పై వైద్యులు చేస్తున్న కృషిని కొనియాడారు.

cp anjani kumar
వైద్యుల్ని గౌరవించడం మన బాధ్యత: సీపీ
author img

By

Published : Apr 8, 2020, 4:40 PM IST

ప్రస్తుతమున్న క్లిష్ట పరిస్థితుల్లో డాక్టర్లు చేస్తున్న సేవ ఎనలేనిదని సీపీ అంజనీ కుమార్ కితాబిచ్చారు. కింగ్ కోఠిలోని జిల్లా వైద్యశాలను సందర్శించిన సీపీ అక్కడి వైద్యులను పూలతో సత్కరించారు. కరోనా వైరస్​ను పారద్రోలేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారని అన్నారు. వారిని గౌరవించడం మన బాధ్యతని పేర్కొన్నారు.

వైద్యుల్ని గౌరవించడం మన బాధ్యత: సీపీ

ఇవీ చూడండి: రాష్ట్రంలో 404కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.