ETV Bharat / city

లక్డీకాపూల్​లో సజావుగా సాగుతున్న వ్యాక్సిన్​ డ్రైరన్​

రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోన్న వ్యాక్సిన్​ డ్రైరన్​ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్​ లక్డీకాపూల్​లోని గ్లోబల్​ ఆస్పత్రిలో డమ్మీ వ్యాక్సినేషన్​ చేస్తురు. ఈ ప్రక్రియలో కరోనా ఫ్రంట్​ లైన్​ వారియర్స్​కు డమ్మీ వ్యాక్సినేషన్​ సజావుగా సాగుతోందని వైద్యులు వివరించారు.

covid vaccine dry run in lakdikapool global hospital

author img

By

Published : Jan 8, 2021, 3:11 PM IST

కరోనా టీకా పంపిణీ ప్రక్రియ ముందస్తు ఏర్పాట్లలో భాగంగా రాష్ట్రంలో వ్యాక్సిన్‌ డ్రైరన్‌ కొనసాగుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లక్డీకాపుల్​లోని గ్లోబల్ ఆస్పత్రిలో వ్యాక్సిన్‌ డ్రైరన్ కార్యక్రమం నిర్వహించారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు డమ్మీ వ్యాక్సినేషన్ అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

టీకా నిర్వహణలో ఎదురయ్యే లోపాలను అధిగమించడమే కాకుండా సిబ్బందిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైద్యులు వివరించారు. ఈ ప్రక్రియ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు.

ఇదీ చూడండి: 1,200 కేంద్రాల్లో కొనసాగుతున్న కొవిడ్ టీకా డ్రై రన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.