ముందు టికెట్ ప్రకటించి... వేరే వాళ్లకు అమ్ముకోవడం అన్యాయమని లంగర్‌హౌస్ తెరాస కార్యకర్త పద్మయాదవ్ అన్నారు. కార్వాన్ తెరాస ఇంఛార్జ్ ఠాకూర్ జీవన్ సింగ్... రూ.10 లక్షలు ఇవ్వనందున... తనకు ముందుగా ప్రకటించిన టికెట్‌ను భూపతిరెడ్డి అమ్ముకున్నారని ఆరోపించారు. దీనిపై అగ్రమేతలు పునరాలోచించాలని, డబ్బుల కోసం ఇలా సీట్లు అమ్ముకొని జీవితాలతో ఆడుకోవద్దని కోరారు.
ఇదీ చూడండి: స్టార్ క్యాంపెయినర్లుగా కేసీఆర్, కేటీఆర్ సహా 10 మంది